కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న చదువులతల్లికి హృదయ నీరాజనం..
యాచారం వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ వూరె రజిత శ్రీనివాస్ గుప్త గార్ల కుమారుడు సాయి తనీష్ గారు State of Lousiana (United States Of America) లో Software Engineer గా ఉద్యోగం పొందారు.

ఉద్యోగం రాగానే సాయి తనీష్ వారి కుటుంబ సభ్యుల ద్వారా తన మొదటి నెల వేతనాన్ని ఆలయ అభివృద్ధి కోసం సేవాసమితి సభ్యులకు అందజేయడం జరిగింది.
M.S, USA లో పూర్తయ్యాక ఉద్యోగం రావాలని కోరుకున్న వెంటనే అమ్మవారి అనుగ్రహంతో State Of Lousiana లో ఉద్యోగం పొందాను. అందుకే నా మొదటి వేతనాన్ని దేవాలయ అభివృద్ధికి అందించాలని మా తల్లిదండ్రుల ద్వారా అమ్మవారి మొక్కు తీర్చుకుంటూ *నా మొదటి నెల వేతనాన్ని (2,91,699/-) హృదయపూర్వకంగా సమర్పిస్తున్నాను*.
____________________~___________~___________
పట్టుదలతో చదివి అమ్మవారి అనుగ్రహం తోడై ఉద్యోగం పొంది కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్ధతుతో ఉదారంగా, వినమ్రతతో తన మొదటి నెల వేతనాన్ని అమ్మవారి ఆలయానికి సమర్పించిన సాయి తనీష్ గారికి జ్ఞానసరస్వతి సంస్థాన్ తరపున శుభాభినందనలు ..
సాయి తనీష్ గారు జీవితంలో ఇంకా ఉన్నతస్థాయికి ఎదిగి కీర్తిమంతుడు కావాలని అందరం ఆశిద్దాం .. ఆశీర్వదిద్దాం..
*జ్ఞానసరస్వతి సంస్థాన్*.