Friday, 8 November 2024

day1 of HSSF FAIR

#HSSF #సేవామేళాప్రదర్శిని 
మొదటి రోజు 08.11.2024.
HSSF ద్వారా  నవంబర్ 8,9&10వ తేదీలలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో #బృహత్_మేళా _ #సేవాప్రదర్శిని నిర్వహించ బడుతుంది.
#సేవామేళాప్రదర్శిని లో భాగంగా ఈరోజు ఉదయం     
#జ్ఞానసరస్వతిదేవాలయం, #నందివనపర్తి #Stall_E_15   సందర్శించిన
 #కేంద్రహోంశాఖ #సహాయమంత్రి #శ్రీబండిసంజయ్ గారు,          #శ్రీఅప్పాలప్రసాద్ గారు (#సామాజిక_సమరసత_వేదిక కన్వీనర్, #తెలంగాణ & #కర్ణాటక)*, శ్రీమతి 
#సునీతరామ్మోహన్ గారు (#VHP, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు) మరియు శ్రీమతి  #డాక్టర్_అనంతలక్ష్మి గారు మరియు వివిధ పాఠశాలల ఉపాద్యాయులు, విద్యార్థులు.

HSSF FAIR

బృహత్ సేవా మేళా - ప్రదర్శిని 
HSSF ద్వారా  నవంబర్ 8, 9&10వ తేదీలలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బృహత్ మేళా - సేవా ప్రదర్శిని ఈ రోజు సాయంత్రం ప్రారంభించబడింది.

శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామీజీ, స్వామి శితి కంఠానంద (RK Mutt), మానవీయ శ్రీ బాగయ్య గారు మరియు HSSF కార్యవర్గ సభ్యులతో పాటు అనేక మంది కుటుంబాలతో పాల్గొన్నారు.

 ప్రతి రోజూ అధ్బుతమైన సామాజిక, ఆధ్యాత్మిక  కార్యక్రమాలతో పాటు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలుర్వహించబడుతాయి.సామాజికవేత్తలు, ఆధ్యాత్మిక ప్రముఖుల సందేశాలు ఉంటాయి.

 సేవా ప్రదర్షిని మేళాలో తెలంగాణలోని వివిధ సేవా సంస్థల ద్వారా 200 Stalls ఏర్పాటు చేయబడ్డాయి.

 అందులో వీరపట్నం ప్రాతం నుండి శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి తరపున (STALL NO E15) మరియు హరివర అఖండక్షేత్రం తరపున (STALL NO:E 17) రెండు వేరు వేరు Stalls   ఏర్పాటు చేయబడుచున్నాయి.

సేవా మేళా ప్రదర్షిణి  సందర్శన కోసం అందరికీ ఉచిత ప్రవేశం అందిస్తున్నారు. కావున కుటుంబ సమేతంగా మూడు రోజులలో జరిగే మేళాను సందర్శించి కార్యక్రమాలు తిలకించి, వివిధ సేవా సంస్థల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు తెలుసుకోవచ్చు.

:~ హరివర అఖండక్షేత్ర సమితి & 
జ్ఞానసరస్వతి సంస్థాన్