దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై మండలి సభ్యుల సమీక్షా సమావేశం*
on 12.10.2025, ఆదివారం @ సంకల్ప భవన్.
దేవి శరన్నవరాత్రులు - 2025 నిర్వహణపై మండలీలు మరియు వివిధ విభాగాల జరిగిన పనిని సమీక్ష చేయడం జరిగింది.*
ఉత్సవ నిర్వహణకు సహకరించన వ్యవస్థలకు, వ్యక్తులకు ఆలయం ద్వారా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు💐.
ఈ శరన్నవరాత్రులలో జరిగిన లోటుపాట్లను గుర్తించి మాఘ మాసంలో ప్రారంభమయ్యే శ్యామలా నవరాత్రులను విద్యార్థుల కార్యక్రమాలతో నిరహించే విధంగా మండలీలలను పటిష్ట పరచడం చేయాలని నిర్భయం జరిగింది.
* దేవాలయ నిత్య పూజలు,ఆలయ నిర్వహణ కోసం పోషక మండలి సభ్యులను పెంచాలనే నిర్ణయంతో పాటు...
15 సంవత్సరాల లోపు చిన్నారులకు సాoప్రదాయబద్దంగా పుట్టినరోజు వేడుకల నిర్వహించడం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది.
ఉత్సవ వ్యవస్థలో పాల్గొన్న వివిధ మండలీల సభ్యుల సంఖ్య - 67.
:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్*
No comments:
Post a Comment