*సామాజిక కార్యానికి సాదర స్వాగతం💐*
*పూర్తిగా చదివితేనే📖 విషయం అర్దం అవుతుంది*
*🕉️అమ్మవారికి హంస🦢 వాహనo* అనే మహా సంకల్పంలో ప్రత్యక్ష భాగస్వామ్యం ఆశిస్తూ..
*10వేల మoది పాఠశాల👬 విద్యార్థులను కలిసే మహాకార్యంలో పాల్గొనాలని సాదర ఆహ్వానం🤝.*
*విద్యార్థుల వికాసం కోసం 👫 విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మితమైన 🚩 శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం* భక్తులకు, శ్రేయోభిలాషులకు మరియు ఆలయ నిర్మాణ, నిర్వహణలో బాగస్తులవుతున్న సమర్పకులకు విన్నపం🤚..
ఆలయ నిర్మాణానికి సంకల్పం జరిగినప్పుడే కొన్ని అద్భుత కార్యాలకు సంకల్పం జరిగింది✊. *అమ్మవారి అనుగ్రహంతో🙇🏻♂️, పూజ్య విద్యారణ్య భారతి స్వామీజీ దివ్య ఆశీసులతో🙏 ఒక్కొక్కటిగా సంకల్పాలు సాకారం జరిగినాయి.*
అందులో ముఖ్యంగా
1) *అమ్మవారి మూల విరాట్టు🕉️ కేవలం 14 ఏండ్ల లోపు చిన్నారుల విరాళాలతో💰 తేవాలని సంకల్పించి పూర్తి చేశాం🤝*,
2) *ఆలయంలో ధ్వజ స్తంభం🚩 కేవలం కళాశాల విద్యార్థుల🎯 ద్వారా సేకరించాలన్న సంకల్పం పూర్తి చేసుకున్నాం*
3) *అమ్మవారి అలంకరణ సామాగ్రి🎯 అంతా 14ఏండ్ల చిన్నారుల విరాళాలతో సమకూర్చుకోవాలని సంకల్పించి అది కొంతవరకు పూర్తి చేసుకున్నాం🕉️*..
4) *విద్యార్థుల వికాసం కోసం ప్రతి నెలా మూలా నక్షత్రం రోజుల విద్యార్థుల వికాసంకోసం హోమం చేయాలని సంకల్పించి, నిరంతరంగా కొనసాగుతున్నది🤝.*
5) *అన్ని స్థాయిల విద్యా సంస్థలలో సరస్వతి మాత విగ్రహం ఉండాలని సంకల్పించి అడిగిన విద్యా సంస్థలకు ఉచితంగా అమ్మవారి విగ్రహాలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు 250 విద్యా సంస్థలకు అందించాం🙇🏻♂️*.. ఇది నిరంతరంగా కొనసాగుతున్నది.
6) *అంతరాలను చూపకుండా అందరికీ సమానంగా ఉచితంగా అక్షరాభ్యాసం నిర్వహించాలని నిరంతంగా కొనసాగిస్తున్నాం.*
7) *ఆలయంలో ఎలాంటి రుసుము లేకుండా అందరికీ ఉచితంగా అన్ని సేవలు అందించాలని సంకల్పానుసరాం కొనసాగుతున్నాం*..
8) *సరస్వతి మాత జన్మతిథి వసంత పంచమి రోజున కేవలం విద్యార్థులతో శ్రీ సరస్వతి హోమం మరియు అమ్మవారి ఉత్సవ ఊరేగింపు కూడా 10వ తరగతి విద్యార్థుల నిర్వహణలో నిర్వహిస్తున్నాం*.
*************************
పూర్తి చేయాల్సిన సంకల్పాలలో బాగంగా
*14 ఏండ్ల చిన్నారుల పుట్టిన రోజు వేడుకలు🤹♂️ సాంప్రదాయబద్దంగా ఆలయ సంకల్ప భవన్ లో నిర్వహించాలి*
*అమ్మవారికి 🦢🪷హంస వాహనం*
*అమ్మవారికి ఉత్సవ ఊరేగింపు కోసం హంస వాహనం (🚩రథం)* కేవలం 10వ తరగతి లోపు విద్యార్థుల విరాళాలతో సమకూర్చాలని సంకల్పం..
*ఈ హంస వాహన సంకల్పంలో 10800 పాఠశాల విద్యార్థులను భాగస్వాములను చేయాలనే సదాశయంతో, సుమారు 108 పాఠశాలను సంప్రదించి విద్యార్థులకు విషయం తెలిపి, ఈ మహా కార్యంలో బాగస్తులను చేయాలని ఆశయంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్న జ్ఞాన సరస్వతి సంస్థాన్*.
కావున ఈ *చారిత్రాత్మక మహా సంకల్పంలో అందరూ బాగస్తులు కావాలని ఆహ్వానిస్తున్నాం🤝*.
*ఆలయం కేంద్రంగా సుమారు 100kms లోపల ఉన్న అన్ని పాఠశాలను సంప్రదించి, ఈ సంకల్పంలో భాగం కావాలని ఆహ్వానిస్తాం.*
కావున ఆహ్వాన సమితిలో సభ్యులుగా చేరి, సమయ సమర్పణ చేసి ఈ మహా కార్యంలో ప్రత్యక్ష కార్యoలో బాగస్తులు కావాలని ఆహ్వానిస్తున్నాం.
*బృందాల వారిగా జూలై/ ఆగస్టు మాసాలలో విద్యాసంస్థలను సంప్రదిస్తాం. 5 మందితో కూడిన ఒక్కో బృందానికి ఒక మండలం (15- 20 పాఠశాలకు) వెళ్లాల్సి ఉంటుంది.* రెండు నెలల్లో సుమారు 5 రోజుల సమయం ఇస్తే సరిపోతుంది.
ఎంపికైన సభ్యులందరికీ త్వరలో సన్నాహక సమావేశం ఉంటుంది.
వివరాలకు;
9963263330, 9963163330,
9177000412,
:~ భవదీయ
సదా వెంకట్,
ఫౌండర్ & మేనేజింగ్ ట్రస్టీ,
*జ్ఞానసరస్వతి సంస్థాన్*.
No comments:
Post a Comment