*శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.*
శుభ సూచకం🕉️..
పాఠశాల విద్యార్థుల👫 విరాళాలతో💰 మాత్రమే అమ్మవారికి🙏
#హంసవాహనం(రథం) అనే సంకల్ప సాకార పనుల్లో బాగంగా విద్యా సంస్థలను సందర్శించి, యాజమాన్యాలతో విషయ చెప్పి, విద్యార్థులకు #STICKERS అందించే పనిలో హంస వాహన బృందాలు🤝.
ఒక చారిత్రాత్మక విషయం కోసం సమయ సమర్పణ చేస్తూ సేవలో బాగస్తులవుతున్న ఆలయ
#సేవాసమితి సభ్యులు, అందుకు సహకరిస్తున్న విద్యా సంస్థలకు, ఆ సంకల్పంలో ప్రత్యక్ష బాగస్తులవుతున్న చిన్నారులకు, వారిని ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులకు
#జ్ఞానసరస్వతిసంస్థాన్ తరపున శుభాకాంక్షలు💐, శుభాభినందనలు🪷..
:~ #జ్ఞానసరస్వతిసంస్థాన్
No comments:
Post a Comment