Thursday, 11 September 2025

హంస వాహిని -.వారాహి మాత టీమ్

జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
అమ్మవారి హంస వాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ...   01.09.2025 రోజున  *వారాహి మాత టీం* నుండి  1)ZPHS కురిమిద్ద 
2)ZPHS మాల్ 
3)ZPHS కొత్తపల్లి 
4)ZPHS నల్లవెళ్లి 
5)కృష్ణవేణి టాలెంట్ స్కూల్, మాల్  వెళ్లడం జరిగింది. విద్యా సంస్థలకు CONCEPT  చెప్పి,  690 మంది విద్యార్థులకు *హంస వాహన Stickers ఇవ్వడం జరిగింది.*
:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్*

No comments:

Post a Comment