జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
అమ్మవారి #హంసవాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ... 02.09.2025 రోజున * #వరదాయిని వాణి బృందం నుండి
1. Edusmart Scool, మునగనూర్
2. Varuns Nextgen School, మునగనూర్
3. Varuns High School, హయత్ నగర్
4. Indra Public School, మునగనూర్
5. Sai Chaithanya School, హయత్ నగర్
6. Vyas Model School, పెద్ద అంబర్ పేట్
పాఠశాలలకు వెళ్లడం జరిగింది. విద్యా సంస్థలకు #CONCEPT వివరించి, విద్యార్థులకు 1500 హంస వాహన Stickers ఇవ్వడం జరిగింది.
:~ #జ్ఞానసరస్వతిసంస్థాన్
No comments:
Post a Comment