Friday, 12 September 2025

హంస వాహిని - వారాహి బృందం

జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
అమ్మవారి #హంసవాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ... 10.09.2025 రోజున  #వారాహిమాత టీం నుండి  

1)ZPHS గున్గల్
2)మోడల్ స్కూల్, గున్గల్ వెళ్లడం జరిగింది. 

విద్యా సంస్థలకు CONCEPT  వివరించి,  497 మంది విద్యార్థులకు #హంసవాహన #Stickers ఇవ్వడం జరిగింది.*
:~ #జ్ఞానసరస్వతిసంస్థాన్.

No comments:

Post a Comment