Friday, 12 September 2025

వరదాయిని బృందం @ హంస వాహనం

జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
అమ్మవారి #హంసవాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ...   11.09.2025 రోజున  * #వరదాయిని వాణి బృందం నుండి  

1. Noble High Scool, కందుకూరు
2. ZPHS, నేదునూరు
3. PMSRI TGMS, నేదునూరు
4. ZPHS, పులిమామిడి

పాఠశాలలకు వెళ్లడం జరిగింది. విద్యా సంస్థలకు CONCEPT  వివరించి, విద్యార్థులకు 779 #హంసవాహన Stickers ఇవ్వడం జరిగింది.

:~ #జ్ఞానసరస్వతిసంస్థాన్.

No comments:

Post a Comment