*శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రులు - 2025 నిర్వహణ కోసం మండలీల సభ్యులతో చివరి సన్నాహక సమావేశం
విభాగాల వారిగా పని విభజన*
ఆలయం ప్రాంగణంలో శుభ్రత + అలంకరణ*
*శివకుమార్ & టీం*
అమ్మవారి అలoకరణ, పూజా విభాగం & పూజారుల సమన్వయం*.
రాఘవేందర్ శర్మ & టీం
ఆలయం బయట శుచి శుభ్రత* + *అలంకరణ*
రామనాథం +
సామ సంతోష్ & టీమ్
(అలంకరణ: మామిడాకులు + అరటి + పూల దండలు + ధ్వజాలు + లైటింగ్)
సామూహిక బతుకమ్మ & హారతి :: రుద్రమ్మ గారు & టీమ్ + సామ సంతోష్ & టీమ్*
(బతుకమ్మ సేకరణ, పూలు, అలంకరణ, క్షేత్రంలోని ప్రతి గడపకు సమాచారం, వేదిక ఏర్పాటు, సౌండ్ సిస్టమ్, గ్రౌండ్ క్లీనింగ్, పార్కింగ్ వ్యవస్థ, టెక్నికల్ సమన్వయం, విద్యార్థుల నృత్య ప్రదర్శన, మంచి నీరు, ప్రసాద వితరణ).
*లలితా పారాయణం + అన్నపూజ :: దీపికా రాణి గారు & టీం + మూలనక్షత్ర నిర్వహణ/ఉత్సవ మండలి సభ్యుల సమన్వయంతో*
(పూజా సామగ్రి + సీటింగ్ arrangement + sound system + మంచి నీరు + భోజన వ్యవస్థ)
*చండి హోమం + చీరల వేలం + అక్షరాభ్యాసం* ::
అనురాధ గారు & టీం, సంగెం గణేష్ గారు
హోమంలో పాల్గొనే వారి వివరాలు + హోమ గుండాలు ఏర్పాట్లు + అలంకరణ + హోమ సామాగ్రి + మంచి నీటి వ్యవస్థ + పార్కింగ్)
*అక్షరాభ్యాసం:* enrolment, Kit, Seating system etc.
*భోజన వ్యవస్థ*:
*వంట : సురేందర్ రెడ్డి & టీం*
*వడ్డన : విజయ్ కుమార్ & టీం*
*మాతా జాగరణ* :
భజన మండలి::
భజన మండలీలకు సమాచారం + భోజన వ్యవస్థ + sound system
వాహన పూజలు :: రాఘవేందర్ శర్మ గారు
*ప్రచార విభాగం, సంకల్ప ధ్వజారోహణ*
నిరంతర సమాచారం, పాత్రికేయుల సమన్వయం, ప్రోమోస్, పోస్టర్స్ etc.
నిఖిల్ & టీం*
*ఆయుధ పూజ :: సమన్వయ మండలి + యువజన మండలి :: ఆయుధాల సేకరణ + అలంకరణ*
*రాక్షస సంహారం : సమన్వయ మండలి + యువజన మండలి*
*స్వాగత విభాగం : మూడేడ్ల వెంకట్ రెడ్డి గారు & టీం + సంగేం గణేష్ గారు*
అమ్మవారి విగ్రహాల సేకరణ & రవాణ వ్యవస్థ*.
సదా వెంకట్ + సుదర్శన్ రెడ్డి
:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్*
No comments:
Post a Comment