Tuesday, 13 August 2024

యువజన మండలి సమావేశం

జ్ఞానసరస్వతి దేవాలయం నిర్వహణలో బాగంగా ఏర్పాటు చేసుకున్న వివిధ మండలీల పటిష్టత కోసం జరుగుతున్న సమావేశాలలో...
యువజన మండలి సమావేశం పూర్తి...@ 12.08.2024, సోమవారం.


*ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాల వ్యవస్థలో యువజన విభాగం తరపున సేవలో పాల్గొనేలా నిర్ణయం*.

*అన్ని ఉత్సవాలకు కావలసిన వ్యవస్థ కోసం సభ్యుల సంఖ్యను పెంచుకోవడం, పని విభజన చేసుకోవడంపై సమీక్ష*.

*వ్యవస్థలో పరిపూర్ణత కోసం సమయానుకూలంగా సమావేశాలు నిర్వహించి సమీక్ష చేసుకోవాలని నిర్ణయం*.

*వ్యవస్థ కోసం అన్ని  తారతమ్యాలు మరచి, నిరంతరం సేవలో ఉండే విధంగా జాగ్రత పడేలా నిర్ణయం తీసుకోవాలి సందేశం*.

No comments:

Post a Comment