కొనసాగుతున్న #జ్ఞానసరస్వతి #సంకల్పభవన్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న Architecture _
సూర్య నారాయణ మూర్తి గారు మరియు #GSS నిర్మాణ మండలి సభ్యులు.
#BricksMovement #SankalpBhavan
రండి,
సదాశయానికి అండగా ఉందాం-#సంకల్పభవన్ నిర్మాణానికి సహకరిద్దాం.
#అక్షరాబ్యాసం జరిగిన రోజునే,
ఆ చిన్నారి ఎదుగుదలకు సంకల్పం జరగాలి.
తల్లిదండ్రుల, కుటుంబసబ్యుల కోరిక నెరవేరాలి.
ఆ చిన్నారి ఉన్నతంగా ఎదిగి,
ఆ కుటుంబానికి, సమాజానికి అండగా నిలబడాలనే
బృహత్తర ఆకాంక్షతో..
చదువుల తల్లీ, జ్ఞానప్రదాత సరస్వతి మాత సన్నిదిలో,
ఒకేసారి 108 మంది చిన్నారులకు
#అక్షరాబ్యాసం చేసుకునేందుకు వీలుగా
*#సంకల్పభవన్ నిర్మాణం జరుగుతున్నది,
ఆద్యాత్మిక క్షేత్రం #నందివనపర్తి లో*.
గొప్ప సదాశయంతో కుల వర్గాలకు అతీతంగా జరుగుతున్న,#సంకల్పభవన్ నిర్మాణంలో,
ధనిక, బీద అనే భావన లేకుండా అందరినీ భాగస్వాములు చేయాలని సంకల్పించింది జ్ఞానసరస్వతి సేవాసమితి.
అందుకోసం ప్రతి కుటుంబం కనీసం
*18 ఇటుకలు లేదా 108 రూ*.
సమర్పించి భావి తరాల భవిష్యత్తు కోసం జరిగే భవన నిర్మాణంలో బాగస్థులు కావాలని కోరుతుంది #జ్ఞానసరస్వతిసంస్థాన్ మరియు సేవాసమితి.
*అందరం బాగస్వాములమవుదాం-సదాశయానికి అండగా నిలబడదాం_ #సంకల్పభవన్ నిర్మాణానికి సహకరిద్దాం*
బోలో సరస్వతీ మాతాకి జై..
No comments:
Post a Comment