https://youtu.be/kApjmmxvSyk
సంకల్ప్ భవన్ లో జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్ నూతన కార్యాలయ ప్రారంభం. 28.08.2020
దేవాలయం కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమాల పర్యవేక్షణకై ఆలయ ప్రాంగణంలో నిర్మితమవుతున్న సంకల్ప్ భవన్ లో 28.08.2020, *శుక్రవారం మూలా నక్షత్ర విశేష పర్వదినాన నూతన కార్యాలయ ప్రారంభోత్సవం* జరిగింది..
కరోన కట్టుబాట్ల దృష్ట్యా కేవలం ఆలయ సమన్వయ మండలి సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.
దేవాలయ నిర్మాణం, నిర్వహణ మరియు వివిధ ఉత్సవాల నిర్వహణ కోసం ట్రస్ట్ ద్వారా ఏర్పాటు జరిగిన మండలీల పటిష్టత కోసం సభ్యులందరు అన్ని తారతమ్యాలు మరిచి సమన్వయంతో పనిచేయాలని ట్రస్ట్ వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు సూచించారు.
~: జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్..
No comments:
Post a Comment