Tuesday, 29 August 2023

వరలక్ష్మీ వ్రతం -2019.

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*.

శ్రీమాత్రే నమః 

#సంకల్పభవన్ లో సామూహిక #శ్రీవరలక్ష్మీవ్రతం*
#జ్ఞానసరస్వతిసేవాసమితి #మాతృమండలి సభ్యుల నిర్వహణలో శ్రీ చండి ఉపాసకులు రేవల్లి రాజు శర్మ గారి పర్యవేక్షణలో
శ్రావణమాస చివరి శుక్రవారం  
తేదీ: 30/08/2019 ఈరోజు ఉదయం 9 గంటల నుండి శ్రీశ్రీశ్రీ #జ్ఞానసరస్వతిదేవాలయం, #నందివనపర్తి, లో జరిగిన విశేష  కార్యక్రమాలు..

*వేదపఠనం,గణపతిపూజా
శ్రీ వరలక్ష్మీ పూజ,సామూహిక లలితా సహస్రనామ పారాయణం మరియు అమ్మవారికి ఊయల సేవ*
శ్రీదేవి సేన, అల్మాస్ గూడ #మాతృమండలి సభ్యురాలు 
ఆకెళ్ల అనురాధ గారిని సన్మానిస్తున్న #GSS #మాతృమండలి సభ్యులు..
~:*జ్ఞానసరస్వతిసేవాసమితి ట్రస్ట్*..

  #GSS  #SankalpBhavan

Sunday, 27 August 2023

GSS కార్యాలయ ప్రారంభోత్సవం

https://youtu.be/kApjmmxvSyk

సంకల్ప్ భవన్ లో జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్ నూతన కార్యాలయ ప్రారంభం. 28.08.2020
దేవాలయం కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమాల పర్యవేక్షణకై ఆలయ ప్రాంగణంలో నిర్మితమవుతున్న సంకల్ప్ భవన్ లో 28.08.2020, *శుక్రవారం మూలా నక్షత్ర విశేష పర్వదినాన నూతన కార్యాలయ ప్రారంభోత్సవం* జరిగింది..

కరోన కట్టుబాట్ల దృష్ట్యా కేవలం ఆలయ సమన్వయ మండలి సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.

దేవాలయ నిర్మాణం, నిర్వహణ మరియు వివిధ ఉత్సవాల నిర్వహణ కోసం ట్రస్ట్ ద్వారా ఏర్పాటు జరిగిన మండలీల పటిష్టత కోసం సభ్యులందరు అన్ని తారతమ్యాలు మరిచి సమన్వయంతో పనిచేయాలని ట్రస్ట్ వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు సూచించారు.
 ~: జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్..

Friday, 18 August 2023

సంకల్ప భవన్ నిర్మాణం

కొనసాగుతున్న #జ్ఞానసరస్వతి #సంకల్పభవన్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న Architecture _   
సూర్య నారాయణ మూర్తి గారు మరియు #GSS నిర్మాణ మండలి సభ్యులు.
మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం.
#BricksMovement #SankalpBhavan 
బోలో #సరస్వతీమాతాకీజై..
రండి,
సదాశయానికి అండగా ఉందాం-#సంకల్పభవన్  నిర్మాణానికి సహకరిద్దాం.
#అక్షరాబ్యాసం జరిగిన రోజునే, 
 ఆ చిన్నారి ఎదుగుదలకు సంకల్పం జరగాలి.  
తల్లిదండ్రుల, కుటుంబసబ్యుల కోరిక నెరవేరాలి.
 ఆ చిన్నారి ఉన్నతంగా ఎదిగి,
 ఆ కుటుంబానికి, సమాజానికి అండగా నిలబడాలనే
 బృహత్తర ఆకాంక్షతో..
చదువుల తల్లీ, జ్ఞానప్రదాత  సరస్వతి మాత సన్నిదిలో, 
ఒకేసారి 108 మంది చిన్నారులకు
 #అక్షరాబ్యాసం చేసుకునేందుకు వీలుగా  
*#సంకల్పభవన్ నిర్మాణం జరుగుతున్నది,
 ఆద్యాత్మిక క్షేత్రం #నందివనపర్తి లో*.

 గొప్ప సదాశయంతో కుల వర్గాలకు అతీతంగా  జరుగుతున్న,#సంకల్పభవన్ నిర్మాణంలో,
 ధనిక, బీద  అనే భావన లేకుండా అందరినీ భాగస్వాములు చేయాలని సంకల్పించింది జ్ఞానసరస్వతి సేవాసమితి.

అందుకోసం ప్రతి కుటుంబం కనీసం 
*18 ఇటుకలు లేదా 108 రూ*.
 సమర్పించి భావి తరాల భవిష్యత్తు కోసం జరిగే భవన నిర్మాణంలో బాగస్థులు కావాలని కోరుతుంది #జ్ఞానసరస్వతిసంస్థాన్ మరియు సేవాసమితి.
రండి.. 
*అందరం బాగస్వాములమవుదాం-సదాశయానికి అండగా నిలబడదాం_ #సంకల్పభవన్ నిర్మాణానికి సహకరిద్దాం* 
బోలో సరస్వతీ మాతాకి జై..

Wednesday, 16 August 2023

విగ్రహ దాతలకు ఆహ్వానం

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*.

*విద్యాధనం శ్రేష్టధనం _ విద్యా దానం మహత్తరo.*

*సేవాతత్పరులకు, విద్యాభిమానులకు సాదర స్వాగతం*..

*గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్జ్వలమవ్వాలి అనే ఆశయ స్ఫూర్తితో అన్ని స్థాయిల విద్యాసంస్థలలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు చేయాలని సంకల్పం జరిగింది.*
 
 చదువుతో పాటు విద్యార్థికి  సంస్కారం అందాలని, అందుకు  విద్యాలయాలే వేదికలుగా, రేపటి తరానికి చైతన్య కేంద్రాలుగా నిలవాలని ఈ నిశ్శబ్ద విద్యా మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టింది  సేవాసమితి ట్రస్ట్.
 
ఏ తారతమ్యం చూపక అందరినీ విగ్రహ దాతలుగా స్వీకరణ & అడిగిన విద్యాసంస్థలకు ఉచితంగా అమ్మవారి విగ్రహాలు అందించడo జ్ఞానసరస్వతి సేవాసమితి ఉద్దేశ్యం.

*మొదటి విడతగా 2018, జనవరిలో శ్రీ సరస్వతీ మహాయజ్ఞం నిర్వహించి తెలంగాణలోని 108 విద్యాసంస్థలకు అందించిన విషయం మనందరికీ విధితమే*. 
*ఈ విద్యా మహాయజ్ఞం నిరంతరం కొనసాగించాలానే లక్ష్యంతో ఇప్పటి వరకు 200 పైగా అమ్మవారి విగ్రహాలు వివిధ విద్యాసంస్థలకు అందించబడ్డాయి*.
*ఈ విద్యా మహాయజ్ఞానికి స్పందించిన అనేక విద్యా సంస్థలు అమ్మవారి ప్రతిమల ఏర్పాటుకోసం అభ్యర్థిస్తున్నారు.*
అందుకు మనం సిద్ధపడాలి.

కావున ఈ మహాయజ్ఞంలో భాగంగా *ఆశ్వీయుజ మాసం _ 2023,అక్టోబర్ లో జరిగే ""దసరా శరన్నవరాత్రి"" ఉత్సవాలలో శ్రీ సరస్వతీ హోమం నిర్వహించి  అమ్మవారి విగ్రహాలను విద్యాసంస్థలకు అందివ్వాలని ట్రస్ట్ నిర్ణయం.* 

అందుకోసం *ఏ తారతమ్యం చూపక సేవాతత్పరులను, విద్యాభిమానులను  విగ్రహ దాతలుగా ఆహ్వానిస్తోంది జ్ఞాన సరస్వతి సేవాసమితి*.
(విగ్రహ దాతలకు... 
*శ్రీ జగద్గురు శంకరచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్తాన పీఠాధీశులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ* కరమలములచే  ఆశీపూర్వక అభినందన ప్రశంసా పత్రం అందివ్వబడును.)

*విగ్రహ దాతలుగా ఉండాలనుకునే వారు మరియు విగ్రహాలు కావాల్సిన విద్యాసంస్థల వారు సేవాసమితి సభ్యులను సంప్రదించగలరు*.

*9963163330, 9963263330*

*విద్యాధనం శ్రేష్ఠ ధనం_ విద్యాధనం మహాదానం.* 

భవదీయ...

సదా వెంకట్, 
ఫౌండర్ & మేనేజింగ్ ట్రస్టీ,
*జ్ఞానసరస్వతి సంస్థాన్* & 
*జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్*.

Friday, 11 August 2023

విగ్రహ దాతలకు ఆహ్వానం

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*.

*విద్యాధనం శ్రేష్టధనం _ విద్యా దానం మహత్తరo.*

*సేవాతత్పరులకు, విద్యాభిమానులకు సాదర స్వాగతం*..

*గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్జ్వలమవ్వాలి అనే ఆశయ స్ఫూర్తితో అన్ని స్థాయిల విద్యాసంస్థలలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు చేయాలని సంకల్పం జరిగింది.*
 
 చదువుతో పాటు విద్యార్థికి  సంస్కారం అందాలని, అందుకు  విద్యాలయాలే వేదికలుగా, రేపటి తరానికి చైతన్య కేంద్రాలుగా నిలవాలని ఈ నిశ్శబ్ద విద్యా మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టింది  సేవాసమితి ట్రస్ట్.
 
ఏ తారతమ్యం చూపక అందరినీ విగ్రహ దాతలుగా స్వీకరణ & అడిగిన విద్యాసంస్థలకు ఉచితంగా అమ్మవారి విగ్రహాలు అందించడo జ్ఞానసరస్వతి సేవాసమితి ఉద్దేశ్యం.

*మొదటి విడతగా 2018, జనవరిలో శ్రీ సరస్వతీ మహాయజ్ఞం నిర్వహించి తెలంగాణలోని 108 విద్యాసంస్థలకు అందించిన విషయం మనందరికీ విధితమే*. 
*ఈ విద్యా మహాయజ్ఞం నిరంతరం కొనసాగించాలానే లక్ష్యంతో ఇప్పటి వరకు 200 పైగా అమ్మవారి విగ్రహాలు వివిధ విద్యాసంస్థలకు అందించబడ్డాయి*.
*ఈ విద్యా మహాయజ్ఞానికి స్పందించిన అనేక విద్యా సంస్థలు అమ్మవారి ప్రతిమల ఏర్పాటుకోసం అభ్యర్థిస్తున్నారు.*
అందుకు మనం సిద్ధపడాలి.
కావున ఈ మహాయజ్ఞంలో భాగంగా *ఆశ్వీయుజ మాసం _ 2023,అక్టోబర్ లో జరిగే ""దసరా శరన్నవరాత్రి"" ఉత్సవాలలో శ్రీ సరస్వతీ హోమం నిర్వహించి  అమ్మవారి విగ్రహాలను విద్యాసంస్థలకు అందివ్వాలని ట్రస్ట్ నిర్ణయం.* 

అందుకోసం *ఏ తారతమ్యం చూపక సేవాతత్పరులను, విద్యాభిమానులను  విగ్రహ దాతలుగా ఆహ్వానిస్తోంది జ్ఞాన సరస్వతి సేవాసమితి*.

*విగ్రహా దాతలుగా ఉండాలనుకునేవారు మరియు విగ్రహాలు కావాల్సిన విద్యాసంస్థల వారు సేవాసమితి సభ్యులను సంప్రదించగలరు*.

*విద్యాధనం శ్రేష్ఠ ధనం_ విద్యాధనం మహాదానం.* 

భవదీయ...

సదా వెంకట్, 
ఫౌండర్ & మేనేజింగ్ ట్రస్టీ,
*జ్ఞానసరస్వతి సంస్థాన్* & 
*జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్*.