Wednesday, 10 May 2023

సంకల్ప భవన్ శంకుస్థాపన

శ్రీమాత్రే నమహ:   
సరస్వతీమాతాకి జై.  
అంతరాలు లేని ఆక్షరజ్ఞానం అందరికీ అందిస్తూ.. పసిబిడ్డలకు అక్షరస్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించడానికి స్పూర్తికేంద్రంగా నిర్మించతలపెట్టిన సంకల్ప భవనానికి  శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్యులు, హంపీ పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్యభారతి స్వామీజి కరకమలములచే 29/04/2018, ఆదివారం తెల్లవారు జామున 3.51 ని.శాలకు శంకుస్థాపన జరిగింది.
దానితో పాటు అన్నపూర్ణ భవనానికి భూమిపూజ కార్యక్రమం..

No comments:

Post a Comment