*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*
*ఆపదలో స్పందించిన సేవాతత్పరుల సాయంతో ఆపన్నులకు అభయ హస్తం*
*రెండవ విబాగపు కార్యక్రమం - Helpline సమన్వయంతో*
*జ్ఞానసరస్వతి సేవాసమితి మరియు *సేవాభారతి^ సంయుక్తంగా ఏర్పాటు చేసిన HELPLINE* సహకారంతో ఆయా గ్రామాల్లోని కార్యకర్తల సమన్వయంతో అవసరార్థులను గుర్తించి నిత్యావసర వస్తువుల అందవేత.
*పదకొండ రోజు* -
*యాచారం మండలంలోని చిన్న తూoడ్ల, ధర్మన్నగూడ, చౌదర్ పల్లి గ్రామాలలో*
*మంచాల మండలంలోని అజినాతండా మరియు కొఱవోని తండా* లోని *35 కుటుంబాలకు*
Thanks to everyone who involved in the CAUSE..
~~ జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్
No comments:
Post a Comment