Friday, 21 April 2023

మహాయజ్ఞ స్థల పరిశీలన

Facebook post of 22.04.2017..

One more step forwarded.... The place decided for Sree SARASWATHI MAHA YAGNA.
PRANAM to SRI VIDYARANYA BHARATHI SWAMIJI. Congrats to all team.

శ్రీ సరస్వతి మహాయజ్ఞ నిర్వహణ స్థల పరిశీలన. శ్రీ విద్యారణ్య భారతి స్వామీజి ప్రత్యక్ష పర్యవేక్షణలో, యజ్ఞ రుత్విక్కులు శ్రీ రేవల్లే రాజు శర్మ గారు మరి జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్ సభ్యులు.. సంపూర్ణం.
By GNANA SARASWATHI SEVASAMITI TRUST.

Tuesday, 18 April 2023

ఆలయ అభయ హస్తం @ GST

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*


*ఆపన్నులకు అభయ హస్తం*
19.04.2020
దేవాలయం స్ఫూర్తి కేంద్రంగా జ్ఞానసరస్వతి సేవాసమితి ద్వారా సేవాతత్పరుల సాయంతో స్థానిక అధికారులు మరియు ఆయా గ్రామాల ముఖ్యవ్యక్తుల సమన్వయంతో ఆపదలో ఉన్న అవసరార్ధులకు నిత్యావసర వస్తువుల kit అందవేత..

*ఎనిమిదవ రోజు* - *యాచారం మండలం లోని మాల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 25 కుటుంబాలకు* మరియు *మంచాల మండలంలో చీదేడు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో 25 కుటుంబాలకు*  
*మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు - ఆ పరంపరను కొనసాగిద్దాం*
Thanks to everyone who involved in the CAUSE..

~~ జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్

Monday, 17 April 2023

మొదటి సంపాదన సమాజానికి

శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి
చదువుల తల్లి, జ్ఞానప్రదాత, *కొలువుల కల్పవల్లి* కి నివేదన...

మొదటి  నెల వేతనంతో మొక్కు తీర్చుకున్న ఎడ్ల రాజ్ కుమార్*
యాచారం మండలం నందివనపర్తి గ్రామ వాస్తవ్యులు  *శ్రీమతి యాదమ్మ   కీ.శే శ్రీ సత్తయ్య*  గారి కుమారుడు రాజ్ కుమార్ , ఇండియన్ రైల్వేలో Group-D గా ఉద్యోగం పొందారు.

రాజ్ కుమార్ *నందివనపర్తిలో  కొలువుల కల్పవల్లిగా విరాజిల్లుతున్న జ్ఞానసరస్వతి* అమ్మవారి అనుగ్రహముతో ఉద్యోగం పొందానని, ఉద్యోగం వచ్చాక అమ్మవారిని దర్శించుకొని తన మొదటి నెల వేతనం ₹27,000/- ను ఆలయ.సభ్యులకు అందించారు. 

రాజ్ కుమార్ గారు వెంకటగిరి ప్రాంతంలో Group-D గా Indian Railways లో నియమితులయ్యారు..

రాజ్ కుమార్ గారికి శుభాభినందనలు, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు.

*రాజ్ కుమార్ గారు జీవితoలో ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని అందరం ఆశిద్దాం. ఆశీర్వదిద్దాం*..
~: జ్ఞానసరస్వతి సంస్థాన్

Helpings Hands @ CARONA

Facebook Reminder of 18.04.2020.

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*
*ఆపన్నులకు అభయ హస్తం*
కరోనా ఆపత్కాల సమయంలో దేవాలయం స్ఫూర్తిగా జ్ఞానసరస్వతి సేవాసమితి ద్వారా స్థానిక అధికారులు మరియు ఆయా గ్రామ ముఖ్యవ్యక్తుల  సమన్వయంతో ఆపదలో ఉన్న అవసరార్ధులకు నిత్యావసర వస్తువుల kit అందవేత..

*ఏడవ రోజు* - *కొత్తపల్లి గ్రామంలో 25 మందికి*, *తక్కళ్ళపల్లి తండా గ్రామ పంచాయతీ(తక్కళ్ళపల్లి తండా, నక్కగుట్ట తండా, ఎర్రగోల తండా) లోని 30 మందికి*, *ధర్మన్నగూడలోని 6 మందికి*
Thanks to everyone who involved in the CAUSE..

~~ జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్ 
~~ జ్ఞానసరస్వతి సంస్థాన్

Saturday, 15 April 2023

విద్యార్థుల భాగస్వామ్యంతో ఆభరణాలు.


FB post of 16.04.2017.
కేవలం పాఠశాల స్థాయి విద్యార్థుల విరాళాలతోనే అమ్మవారికి అలంకరణ అభరణాల సమీకరణ ఆన్న 
ఆలయ ఆశయాన్ని అందుకుని, 108 రోజుల పాటు రోజు 5 రూ. పొదుపు చేసి అమ్మవారి  ఆలయంలో అందించిన  కాలె పవన్ కుమార్  S/O. కాలె శాంత_యాదయ్య, నందివపర్తి. మొన్నే 10వ తరగతి పరీక్షలు రాసాడు.. అమ్మవారి అనుగ్రహం, మనందరి ఆశీస్సులతో మంచి మార్కులతో ఉత్తీర్ణుడు కావాలని ఆశిద్దాం.
_________________________________
విద్యార్థుల వికాసం కోసం - విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
 సంకల్పం: "పసిపిల్లల పైసలతో చదువులమ్మకు ఆభరణాలు" 
పసిపిల్లలన్నా, చదువుతున్న పిల్లలన్నా చదువులమ్మ సరస్వతీ దేవికి ఎనలేని ప్రీతి. ఆమె అనుగ్రహమే వారి ఎదుగుదల/ ఉన్నతి. 
** ఆలయ నిర్మాణానికి సంకల్పించిన నాడే..ఆలయంలో ప్రతిష్టించే అమ్మవారి మూలవిరాట్టు మరియు అమ్మవారి అలంకరణ ఆభరణాలు కేవలం పాఠశాల స్థాయి (14సం.రాల లోపు) పిల్లల విరాళాలతో సమకూర్చాలనేది సంకల్పం. 2009 స. లో ప్రతిష్టించిన అమ్మవారి మూలవిరాట్టు అలానే పూర్తిచేయబడింది. 
ఆభరణాల కోసం: పాఠశాల స్థాయి పిల్లల విరాళాలతోనే ఆభరణాల సమీకరణ అమ్మవారి ఆభరణాలకోసం విరాళం అనే భావన పిల్లల్లో కలిగించి, పొదుపుచేసి సమర్పించిన విరాళాలు మాత్రమే స్వీకరించబడును. ప్రతిరోజు 5 రూపాయలకు తగ్గకుండా 108 రోజులు జమ చేసిన తరువాత ఆ డబ్బులను దేవాలయ కమిటీకి అందించడం.. అన్ని విరాళాలు కలిపి దేవాలయం వారే ఆభరణాలు తయారు చేయిస్తారు. ధనిక, బీద, ఉన్నత, నిమ్న భావనను దరిచేరనీక అందరినీ దీవించి కరునించె ఆ కరుణామూర్తికి కానుకగా ఆ పసిపిల్లచే ఆభరణాలు అందిద్దాం. అవకాశం ఉన్న అందరం బాగస్వాములం అవుదాం. పిల్లలను ప్రోత్సహిదాం- అమ్మవారి అనుగ్రహం పొందుదాం. 

ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశ్యంతో దేవాలయం తరపున స్టిక్కర్స్ పంపిణి చేయడం జరుగుతుంది..

స్టిక్కర్స్ కోసం సంప్రదించవలసినవారు..

రాఘవేంద్రశర్మ - 9618518609,  
నిఖిల్ - 9885858916..

Wednesday, 12 April 2023

అవసరార్థులకు ఆలయ అభయహస్తం


Facebook Reminder of 13.04.2020.

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*
*దేవాలయం స్ఫూర్తికేంద్రంగా ఆపన్నులకు అభయ హస్తం*
కరోనా ఆపత్కాల సమయంలో ఆపదలో ఉన్న అవసరార్ధులకు సేవాతత్పరుల సహకారంతో జ్ఞానసరస్వతి సేవాసమితి ద్వారా నిత్యావసర వస్తువులు అందవేత..
 #ఏడవరోజు. కార్యక్రమంలో స్థానిక #యాచారం మండల MRO గారు బాగస్థులయినారు.

#యాచారంమండలం లో ఆయా గ్రామాల #సర్పంచ్ ల సమన్వయంతో  సేవాసమితి సభ్యులు అవుసరార్ధులకు #నిత్యావుసరాలKIT అందజేశారు.

       గ్రామాలు.
  #నానక్ నగర్ 20 మందికి
 #తాడిపర్తి గ్రామంలో 30 మంది
#కుర్మిద్ద గ్రామంలో  15 మందికి

#మంచాల మండలంలోని #లోయపల్లి గ్రామంలో  30 మంది. 
Thanks to everyone who involved in the #CAUSE @ #CARONA CRISIS TIME.
:~ *జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్*

#GSSTrust.

Tuesday, 11 April 2023

ఆలయ అభయం @ కరోనా


FACEBOOK post of 12.04.2020.

Thanks #HelpingHands🙏 & #Volunteering
@ #CARONA CRISIS TIME
 Kits with Daily Needs @ #10kgRice, *1kg Dal, #halfkgOIL, 1/4Kg IMLI, #MirchiPowder, #HALDI 
 for Carona Crises effected People.

స్పందించిన సహృదయులందరికీ కృతజ్ఞతలు🙏*.

ఆపన్నులకు అభయ హస్తం*
దేవాలయం స్ఫూర్తిగా, సేవాతత్పరుల సహకారంతో కరోనా అపత్కాల సమయంలో ఆపదలో ఉన్న అవసరార్ధులకు జ్ఞానసరస్వతి సేవాసమితి ద్వారా నిత్యావసర వస్తువులు అందవేత..

స్థానిక అధికారుల సమన్వయంతో ఆయా గ్రామాల ముఖ్య వ్యక్తుల ద్వారా ఆరవ రోజున ..

              #ఆరవరోజు
#మంచాల మండలం లోని #లోయపల్లి గ్రామంలో 30 మందికి* kits అందవేత..

Thanks to everyone who involved in the CAUSE @ CARONA CRISIS TIME.
:~ *జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్*

*జ్ఞానసరస్వతి దేవాలయం,నందివనపర్తి*

:~ GSSTrust.

Vijayasana Matha Dham @ MP.

Divine Beauty of Vindhyavasini Vijayasana Mata Devi Dham, Sehore, Madhya Pradesh.🇮🇳
This sacred siddhpeeth of Vindhyavasni Beejasan devi one of the incarnation of Maa  “Durga” is on an 800 foot high hillrock, in the village Salkanpur near Rehti village Madhya Pradesh.

It is one of the most revered temple among the local people.

Vigraha of Vijayasana Mata in the sanctum sanctorum is Swayambhu.The actual temple is believed to be thousands of years old, the structure seen today has been built by the Gonds around 1100 CE. 

Jai Mata di 🙏🔱🕉️

📸 Unknown plz tag for credit 🙏

Sunday, 9 April 2023

HELPING HANDS @ CARONA

Post of 07.04.2020 @ CARONA 
Koశ్రీశ్రీశ్రీజ్ఞానసరస్వతిదేవాలయం, నందివనపర్తి..
Thanks #HelpingHands🙏 & #Volunteering
@ #CARONA CRISIS TIME
 Kits with Daily Needs @ #10kgRice, *1kg Dal, #halfkgOIL, 1/4Kg IMLI, #MirchiPowder, #HALDI 
 for Carona Crises effected People.
స్పందించిన సహృదయులందరికీ కృతజ్ఞతలు🙏*.

*ఆపన్నులకు అభయ హస్తం*

దేవాలయం స్ఫూర్తిగా, సహృదయులయిన సేవాతాత్పరుల సహకారంతో, కరోనా అపత్కాల సమయంలో ఆపదలో ఉన్న మనతోటి వారికి అందిస్తున్న సహకారం.
 ఎలాంటి తారతమ్యం చూపక 
*ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయం వద్ద అవసరార్థులకు నిత్యావుసరాల కిట్ అందిoచబడుతుoది*.. 
శుభo.

స్థానిక అధికారుల సమన్వయంతో పాటు ఆయా గ్రామాల ముఖ్య వ్యక్తుల ద్వారా రెండవ రోజున నిత్యావుసర వస్తువుల కిట్  పంపిణీ..
*యాచారం మండల  చిన్నతుండ్లలో #శ్రీవేణుగోపాలస్వామిఆలయం సన్నిధిలో 30 మందికి, ధర్మన్నగూడలో #శ్రీఆంజనేయస్వామి ఆలయ సన్నిధిలో 10, నల్లవెల్లిలో #శ్రీరామాలయం సన్నిధిలో -25, తక్కల్లపల్లిలో #శ్రీకోదండరామఆలయ సన్నిధిలో 30 మందికి అందించబడింది*...
Thanks to everyone who involved in the #CAUSE @ #CARONA CRISIS TIME.
:~ GSSTrust.