Sunday, 9 April 2023

HELPING HANDS @ CARONA

Post of 07.04.2020 @ CARONA 
Koశ్రీశ్రీశ్రీజ్ఞానసరస్వతిదేవాలయం, నందివనపర్తి..
Thanks #HelpingHands🙏 & #Volunteering
@ #CARONA CRISIS TIME
 Kits with Daily Needs @ #10kgRice, *1kg Dal, #halfkgOIL, 1/4Kg IMLI, #MirchiPowder, #HALDI 
 for Carona Crises effected People.
స్పందించిన సహృదయులందరికీ కృతజ్ఞతలు🙏*.

*ఆపన్నులకు అభయ హస్తం*

దేవాలయం స్ఫూర్తిగా, సహృదయులయిన సేవాతాత్పరుల సహకారంతో, కరోనా అపత్కాల సమయంలో ఆపదలో ఉన్న మనతోటి వారికి అందిస్తున్న సహకారం.
 ఎలాంటి తారతమ్యం చూపక 
*ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయం వద్ద అవసరార్థులకు నిత్యావుసరాల కిట్ అందిoచబడుతుoది*.. 
శుభo.

స్థానిక అధికారుల సమన్వయంతో పాటు ఆయా గ్రామాల ముఖ్య వ్యక్తుల ద్వారా రెండవ రోజున నిత్యావుసర వస్తువుల కిట్  పంపిణీ..
*యాచారం మండల  చిన్నతుండ్లలో #శ్రీవేణుగోపాలస్వామిఆలయం సన్నిధిలో 30 మందికి, ధర్మన్నగూడలో #శ్రీఆంజనేయస్వామి ఆలయ సన్నిధిలో 10, నల్లవెల్లిలో #శ్రీరామాలయం సన్నిధిలో -25, తక్కల్లపల్లిలో #శ్రీకోదండరామఆలయ సన్నిధిలో 30 మందికి అందించబడింది*...
Thanks to everyone who involved in the #CAUSE @ #CARONA CRISIS TIME.
:~ GSSTrust.

No comments:

Post a Comment