Tuesday, 18 April 2023

ఆలయ అభయ హస్తం @ GST

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*


*ఆపన్నులకు అభయ హస్తం*
19.04.2020
దేవాలయం స్ఫూర్తి కేంద్రంగా జ్ఞానసరస్వతి సేవాసమితి ద్వారా సేవాతత్పరుల సాయంతో స్థానిక అధికారులు మరియు ఆయా గ్రామాల ముఖ్యవ్యక్తుల సమన్వయంతో ఆపదలో ఉన్న అవసరార్ధులకు నిత్యావసర వస్తువుల kit అందవేత..

*ఎనిమిదవ రోజు* - *యాచారం మండలం లోని మాల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 25 కుటుంబాలకు* మరియు *మంచాల మండలంలో చీదేడు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో 25 కుటుంబాలకు*  
*మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు - ఆ పరంపరను కొనసాగిద్దాం*
Thanks to everyone who involved in the CAUSE..

~~ జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్

No comments:

Post a Comment