Thursday, 1 February 2018

రెండవ రోజు శ్రీసరస్వతి మహాయజ్ఞ విశేషాలు




శ్రీ  జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష  విద్యారణ్య భారతి స్వామిజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో # విద్యార్థుల వికాసం కోసం _దేశ భవిష్యత్ కోసం  రంగారెడ్డి జిల్లా:  యాచారం మండలం లోని నందివనపర్తి గ్రామంలో  వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని  శ్రీ సరస్వతి  మహాయజ్ఞం జరుగుతుంది .  రెండవ రోజు  21-01-2018   శ్రీ చండీహోమం-కుంకుమార్చన   ప్రారంభమైంది . #ఈ మాహా యజ్ఞంలో ఆదివారం సెలవుదినం కావడం వలన వేలాది భక్తులు పాల్గొన్నారు.

విద్యార్థుల వికాసం కోసం - దేశ భవిష్యత్తు కొసం జరుగుతున్న శ్రీ సరస్వతి మహా యజ్ఞలో భాగంగా రెండవ రోజు చండి ఉపాసకులు శ్రీ రేవల్లె రాజుశర్మ గారి ఆధ్వర్యంలో 701 దంపతులతోమహాచండి హోమం సంపూర్ణం . 


 
 
 

No comments:

Post a Comment