Thursday, 1 February 2018

శ్రీసరస్వతి మహాయజ్ఞ ముగింపు కార్యక్రమం

శ్రీమాత్రే నమః


విద్యార్థుల వికాసంకోసం_దేశ భవిష్యత్తు కోసం మనం సంకల్పించిన శ్రీ సరస్వతి మహాయజ్ఞం సంపూర్ణం..
  అమ్మవారి అనుగ్రహం, స్వామీజి ఆశీస్సులతో మరియు మహయజ్ఞ సమన్వయ కమిటీల  సమన్వయంతో మహాయజ్ఞం  చాలా గొప్పగా జరింగిందని మహాయజ్ఞాన్ని ప్ర్యత్యక్షంగా చూసిన ప్రతి ఒక్కరి అభిప్రాయం..
ఈ మహాయజ్ఞ వ్యవస్థలో హృదయ పూర్వకంగా_ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతీ హృదయానికి  ప్రణామాలు...
ఆర్థిక సహకారాన్ని అందించి పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ,
మహాయజ్ఞం దిగ్విజయం కావాలని కోరుకున్న ప్రతి మంచి మనస్సుకు జ్ఞానసరస్వతి దేవాలయం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.

మహాయజ్ఞ అన్ని కమిటీలకు హృదయపూర్వక ధన్యవాదాలు..

మహాయజ్ఞం ప్రత్యక్షంగా వీక్షించిన వారందరు మనను, మన వ్యవస్థను ప్రశంసించలేక ఉండలేకపోతున్నారు.
ఒక చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేసారు, ఎంతో సమన్వయం ఉంటే గాని ఇది సాధ్యం కాదు అని. ఇది ఇతరులకు కూడా మార్గదర్శనం కావాలి,




No comments:

Post a Comment