*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*
*శ్రీమాత్రే నమ:*
*సమన్వయ మండలి సభ్యుల ఈ రోజు సమావేశంలో చర్చించిన విషయాలు*
*October 15 నుండి 23 వరకు జరిగే శ్రీశ్రీశ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై రెండవ సమీక్ష సంపూర్ణం..*
*నవరాత్రులలో జరిగే విశేష కార్యక్రమాలు*
1) *సామూహిక లలితా సహస్రనామ పారాయణం*,
2) *సామూహిక బతుకమ్మ మహోత్సవం,*
3) *శ్రీ చండి & శ్రీ సరస్వతీ హోమం*
4) *మాతా జాగరణ భజనలు*
5) *ఆయుధ పూజ & మహిషాసుర దహన ఉత్సవాలకు మండలీల వారిగా పని విభజన, బాధ్యతలు*.
*108 మంది ఉత్సవ సేవా దీక్షలో ఉండేవిధంగా ప్రయత్నం*
*విగ్రహ దాతలు, నిత్య ప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ కోసం నిధి సమీకరణపై సమీక్ష*.
:~ *జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్*
No comments:
Post a Comment