ఆలయ శ్రేయోభిలాషులందరికీ శుభాబినందనలు, శుభాకాంక్షలు...
ఆలయ #పుష్కరకుంభాబిషేకమహోత్సవం మరియూ నూతవ #దేవతావాహనాలప్రతిష్ట కార్యక్రమాలు సంపూర్ణమయినాయి.
ఈ ఉత్సవాల నిర్వహణలో ప్రత్యక్షంగా బాగస్తులయిన #సేవాసమితి సభ్యులకు, సహకరించిన వారికి మనందరి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు.
ఆలయ శ్రేయోభిలాషులు, భక్తుల ఆగమనంలో ఎంతో వైభవంగా నిర్వహించాలనుకున్న #పుష్కరకుంభాబిషేకమహోత్సవం ఈ కరోనా మహమ్మారి కారణంగా కుదించబడిoది.
వ్యవస్థలో తప్పనిసరిగా పాల్గొనాల్సిన అతి కొద్దిమందితో ఈ ఉత్సవాలు పూర్తయినాయి..
అమ్మవారి అనుగ్రహం,
పూజ్యశ్రీ #విద్యారణ్యభారతిస్వామీజి ఆశీస్సులతో ఈ ఉత్సవాలు ఉన్నకొద్దిలో చాలా బగా నిర్వహించబడ్డాయి.
సమయానుకూలంగా ఆలయ శ్రేయోభిలాషులకు ఉత్సవ సంబందిత వీడియోలు అందుతాయి...
ఆలయ #నిర్మాణానికి, #నిర్వహణకు సహకరిస్తున్న #ధర్మకర్తలమండలి సభ్యులకు, #పోషకమండలి సభ్యులకు ప్రత్యేక శుభాబినందనలు.
#సమయసమర్పణలో ఆలయ నిర్మాణ, నిర్వహణ పనుల్లో నిస్వార్థంగా నిరంతర సేవలో ఉన్న కొంతమంది కార్యకర్తలకు మనందరి తరవున శుభాభినందలు.
ఆలయాలు కేవలం పూజలు, యజ్ఞాలు, యాగాల నిర్వహణకే కాదు, అవి #ఆపన్నహస్తాలు, #సామాజికసమరసతానిలయాలు
#నిత్యచైతన్యకేంద్రాలు,
#సేవాకార్యక్రమాలకునిలయాలు అన్నీ కలిపి
"ఆలయాలు #మానవవికాసకేంద్రాలు గా విలసిల్లినవి, ఆ పరంపరను కొనసాగిద్దాం"
అనే స్ఫూర్తితో ఈ దేవాలయం కేంద్రంగా #విద్యా, #వైద్య రంగాలలో అవసరార్ధులకు సరైన సమయంలో ఆసరా అందివ్వాలనే ఆలోచనతో కొన్ని కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. త్వరలో అన్ని విషయాలు తెలుపబడుతాయు. అవకాశం ఉన్న అందరం బాగస్వాములం అవుదాం...
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0LkETLnu8ZQ4CZT18ejsmSDGkDKJ3LhofKCAHiiEKAALArR5nJLkKojc3mScQ5LdHl&id=100006723364953&mibextid=Nif5oz
కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలతో...
#సదావెంకట్,
#ఫౌండర్, #జ్ఞానసరస్వతిసేవాసమితి & #జ్ఞానసరస్వతిసంస్థాన్
No comments:
Post a Comment