On this Day @ 29.05.2017.
దైవ భక్తితో పాటు దేశ భక్తి భారతీయులందరికీ తప్పక ఉండాలని నొక్కి చెబుతూ , ధర్మం కోసం ధార్మిక చైతన్యం కలిగిస్తున్న నేటి వివేకానంద పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానందని కలిసి "శ్రీసరస్వతీ మహా యజ్ఞానికి" ఒకరోజు సమయం అడిగి ఆశీస్సులు తీసుకున్న జ్ఞానసరస్వతి దేవాలయం ట్రస్ట్ సభ్యులు మరియు యజ్ఞ కమీటీ సభ్యులు. నిండు మనస్సుతో ఆశీర్వదించిన స్వామీజీ.
దేవాలయం website:www.gnanasaraswathitemplenwp.in ని ప్రారంబించిన స్వామీజీ.
విద్యార్థుల వికాసంకోసం _విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మించిన విధానం, ఆలయం కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమాల వివరణ విని అభినందించిన స్వామీజీ.
#SwamiParipoornananda #GSTempalNWP
No comments:
Post a Comment