Tuesday, 21 February 2023

సరస్వతిమాత 108విగ్రహాలు on 21.02.2018

✒దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం సంపూర్ణం.
 అందరికీ ధన్యవాదాలు🙏.
గుణ సంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పాడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్వలమవ్వాలనే సదాశయంతో.....
దేశ భవిష్యత్తును కాంక్షిస్తూ, అందరి సహకారంతో ఒకే ముహుర్తానికి 108 విద్యా సంస్థలలో 108 ఏకరూప సరస్వతీ మాత విగ్రహాల ఏర్పాటు పూర్తి.
22.02.2018
ఈ విద్యామహా యజ్ఞంలో బాగస్తులయిన జ్ఞానసరస్వతి సేవాసమితి కార్యకర్తలకు, విగ్రహ దాతలకు, ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, విద్యాకమిటీల సబ్యులకు, ఆయా గ్రామాల సర్పంచ్ లకు , పాత్రికేయ మిత్రులకు మరియు సహకరించిన ప్రతి హృదయానికి ధన్యవాదాలు🙏.

భారత్ మాతాకి జై✊.

Thx to Everyone who involved in the CAUSE.

Successfully completd 108 SARASWATHI MATHA IDOLS Installation  in Educational Institutions throughout the TELANGANA on 21.02.2018 at 8.55am.

Thx Regards..
SadaVenkat  
Founder and Managing Trustee,
GNANA SARASWATHI SEVASAMITHI Ttust.

No comments:

Post a Comment