శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గానరసం ఫణిః
అన్నట్టుగా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే అత్యంత ముఖ్యమైన నవరస భక్తి మార్గం కీర్తించడం.
*దేవాలయాల చరిత్రలో మొట్టమొదటి సారిగా విద్యార్థుల వికాసం కోసం_ విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మించబడిన శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయం నందివనపర్తి* లో కొలువుల కల్పవల్లి గా విరాజిల్లుతున్న శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతీ అమ్మవారిని ప్రస్తుతిస్తూ
సరస్వతీ కటాక్షం పొందిన కొందరు భక్తాగ్రేసరులు (కవిరాజ మౌళి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షితుల శర్మగారు,శ్రీ మక్కపాటి మంగళ గారు, శ్రీ లక్ష్మీ నరసమ్మ గారు,శ్రీ జ్ఞాన ప్రసూనాంభ గారు)
సుప్రభాత సేవ మొదలు పవళింపు సేవ వరకు పాటలను రాశారు.
ఈ పాటలను CD రూపంలో తయారు చేసి అమ్మవారిని గాన నీరాజనంతో అభిషేకించే బృహదావకాశం భక్తులుగా అందరికీ లభించింది..
ఈ దైవ కార్యంలో ప్రతి కుటుంబం
భాగస్వామ్యులై
అమ్మవారి విశేష కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరు.
ప్రతి ఒక్క పాట సంతర్పణ ₹.10,000.
(ఒక్క పాట మొదలు 18 పాటల వరకు మీ అభీష్టం మేరకు)
అందించవలసిన విరాళాలకు
Bank details:
GNANA SARASWATHI SAMSTHAN,*
AC.NO. 40322543579.
SBI, NandhiWanaParthy,
ISFC Code: SBIN0021547.
No comments:
Post a Comment