శ్రీమాత్రే నమః!!
@ KBVP School, Amangal.
గుణసంపద వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పాడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్జ్వళమవ్వాలి అనే ఆశయ స్పూర్తితో జ్ఞానసరస్వతి దేవాలయం, నoదివనపర్తి కేంద్రంగా #జ్ఞాసరస్వతి సేవాసమితి ద్వారా అందించిన సరస్వతిమాత విగ్రహం మార్గశిర ఏకాదశి 02.01.2023, సోమవారం రోజున ఆవిష్కరణ జరిగింది..
విద్యార్థుల తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించి, నూతనంగా ఏర్పాటుచేసిన గ్రంథాలయ ప్రారంభోత్సవం కూడా నిర్వహిoచబడిoది.
ఈ ఉత్సవంలో Girl Child Devolopment Officer(GCDO) శ్రీమతి. ఉషారాణి గారు, Amangal #KBVPSchool SO శ్రీమతి పద్మజ్యోతి గారు, ప్రముఖ రచయిత,ఉపన్యాసకులు శ్రీ #ప్రొద్దుటూరిఎల్లారెడ్డిగారు, జ్ఞానసరస్వతి సేవాసమితి వ్యవస్థాపకులు శ్రీ
#సదావెంకట్ గారు, పాదపూజ నిర్వాహకులు శ్రీ రమేష్ గురూజీ, శృతిలయ డాన్స్ అకాడమి ఇంచార్జ్ చిత్తరంజన్ దాసు, శ్రీ శంకర్ గారు, #గ్రoథాలయ దాత శ్రీ పాపిశెట్టి వెంకటేష్ గారి కుటుంబం, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానికులు పాల్గొన్నారు..
అన్ని స్థాయిల విద్యా సంస్థలకు #చదువులతల్లి, #జ్ఞానప్రధాత శ్రీ సరస్వతి మాత విగ్రహం ఉచితంగా అందివ్వాలన్న ఆశయంతో సాగుతున్న ఈ#విద్యామహాయజ్ఞంలో అందరు బాగస్తులు కావాలని ఆశిస్తున్నాం.
విగ్రహo కావలసిన విద్యాసంస్థలు సేవాసమితి సభ్యులను సంప్రదించగలరు.
(విద్యా సంస్థలకు అన్ని సంస్కారాలను పూర్తి చేసిన సరస్వతి మాత విగ్రహాలు ఉచితంగా అందిస్తారు.
ఇప్పటి వరకు 190 విద్యాసంస్థలకు అందిoచారు.)
No comments:
Post a Comment