ఎంత గొప్ప ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని మనందరికీ తెలుసు..
అలాగే ప్రారంభమయ్యే ప్రతీ కొత్త పని అనుమానాలు, అవమానాలతో మొదలై చివరకు అభినందనలతో కొనసాగుతుంది.
గత ఏడాది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొంత మంది అనుకొన్నారు...
వచ్చేసారి నుండి జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా అమ్మవారి దీక్ష తీసుకోవాలి అని..
ఇదో ఆ వచ్చే సంవత్సరం రానే వచ్చింది. అనుకున్న ప్రకారంగా కొద్ది మందితో ప్రారంభమైన అమ్మవారి ధీక్ష...
ఆలయం ద్వారా జరుగుతున్న ఇతర కార్యక్రమాలు, ఉత్సవాలకు అనుగ్రహించిన అమ్మవారు...
ఈ ధీక్షాదారులను కూడా అనుగ్రహించమని ప్రార్ధిద్దాం..
No comments:
Post a Comment