శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రులు - 2024
ఏర్పాట్లలో భాగంగా అన్నపూజ, సామూహిక బ్రతుకమ్మ - అఖండ హారతి కార్యక్రమం కోసం *మాతృమండలి ఇంటింటి ప్రచారం, సామూహిక లలితా పారాయ కుంకుమ, ప్రసాద వితరణ కోసం ప్యాకింగ్.
విశేష కార్యక్రమాల నిర్వహణ కోసం వేదిక/గ్రౌండ్ ని చదును చేయిస్తున్న *GSS యువజన విభాగం సభ్యులు.
No comments:
Post a Comment