Post of 08.10.2017
ఆలయం చిన్నదే .. ఆశయం గొప్పది..
అక్షర స్వీకారం చేయించిన/ చేసిన నాడే జీవిత ఎదుగుదలకు మనస్పూర్తిగా సంకల్పం జరగాలి.. ఆ సంకల్పమే ఆ చిన్నారి ఎదుగుదలకు మహా సంకల్పం కావాలి.
అంతరాలు లేని అమ్మ సరస్వతి అనుగ్రహం అతి సామాన్యునికీ అందాలి. అందరు ఉన్నతంగా ఎదగాలి. ఉన్నంతలో కొంత సమాజహితం కోసం సమర్పణ జరగాలి.... అందుకు చిన్ననాడే, ఆ పసి మస్యిష్కాలల్లో భీజం నాటాలి. అందుకు అమ్మఒడి తొలి వేదిక అయితే గుడి మెట్లు ఆ వేదికకు వెడుకకగా నిలవాలి... అప్పుడే ఆ చిన్నారి సంస్కారవంతమైన వ్యక్తిగా ఎదిగి సమాజంలో నిలకడగా ఉండగలడు..
అలాంటి మార్పును కాంక్షిస్తూ విద్యార్థుల వికాసం కోసం నిర్మితమవుతున్న జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి "సంకల్ప్ సదన్" నిర్మాణానికి సంకల్పించింది....
మా హమే శక్తి దే...
"సంకల్ప్ సదన్" నిర్మాణ్ నిర్మాణాత్మక్ బనానేకా, బచ్చే అక్షర్ స్వీకర్ కర్తేహి సంకల్ప్ లేనా హై కీ జీవన్ సాకార్ కర్నేకా..
అక్షర్ స్వీకార్ కే సాతీ సంస్కార్ సహిత్ జీవన్ గతీ పానేకా.. సంకల్ప్ సదన్ మే సంకల్ప్ సాకార్ హోనేకా.
మా హైసా శక్తి హమే దే.
No comments:
Post a Comment