శ్రీమాత్రే నమః..
Post of 29.07.2019.
జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి,
భక్తులు, శ్రేయోభిలాషులoదరికి శుభాభినందనలు..
చిన్నారుల అక్షర శ్రీకార మహోత్సవo- #అక్షరాబ్యాస కార్యక్రమాల నిర్వహణకు మరియు #సంస్కారసాధన కార్యక్రమాల వేడుకలకు వేదికగా నిలవాలని సంకల్పించిన
#సంకల్పభవన్. కొనసాగుతున్న నిర్మాణం పనులు.
Completed the #BRICK work in #FrtstFloor..
ఇటుకల బాగస్వామ్య కోసం కొనసాగుతున్న ఉద్యమం.
అతి బీద కుటుంబం కూడా ఈ #సంకల్పభవన్ నిర్మాణంలో బాగస్థులు కావాలని, అందుకోసం
కనీసం 18 ఇటుకలు లేదా 108 రూ. సమర్పించాలని కోరుతుంది #జ్ఞానసరస్వతిసేవాసమితి.
అందరం బాగస్వాములం అవుదాం.
#BRICKS Movement for #SankalpBhavan.
#Aksharaabhyasam
No comments:
Post a Comment