శ్రీ భక్తాంజనేయ సహిత శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం.
హనుమజ్జయంతిని పురస్కరించుకొని బైక్ ర్యాలీ_ #BIKERALLY ద్వారా నందివనపర్తి గ్రామ పరిధి లోని అన్ని ఆంజనేయ ఆలయాల సందర్శన.. @ కొమ్మోనిబావి, గంటోనిబావి, బొల్లిగుట్ట తండా, కరిద్ధొని బావి, పిల్లిపల్లి మరియు అయ్యవారిగూడ.
#HANUMAJJAYANTHI
హనుమజ్జయంతిని పురస్కరించుకొని బైక్ ర్యాలీ ద్వారా నందివనపర్తి గ్రామ పరిధి లోని కొమ్మోనిబావి, గంటోనిబావి, బొల్లిగుట్ట తండా, కరిద్ధొని బావి, పిల్లిపల్లి మరియు అయ్యవారిగుడ లలోని అన్ని హనుమాన్ దేవాలయాలను సందర్షించడం జరిగింది.
గణపతి పూజ, ఆకు పూజ, పవమాన హోమం మరియు పూర్ణాహుతి..
ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, గ్రామ మరియు అనుబంధ గ్రామాల ప్రజలు మరియు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు..
ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు.
No comments:
Post a Comment