Thanks #HelpingHands🙏 & #Volunteering
@ #CARONA CRISIS TIME
Kits with Daily Needs @ #10kgRice, *1kg Dal, #halfkgOIL, 1/4Kg IMLI, #MirchiPowder, #HALDI
for Carona Crises effected People.
స్పందించిన సహృదయులందరికీ కృతజ్ఞతలు🙏*.
#ఆపన్నులకు #అభయహస్తం
దేవాలయం స్ఫూర్తిగా, సహృదయులయిన సేవాతాత్పరుల సహకారంతో, కరోనా అపత్కాల సమయంలో ఆపదలో ఉన్న మనతోటి వారికి అందిస్తున్న సహకారం.
#మూడవరోజు
యాచారం మండలం గడ్డమల్లాయ గూడలోని శ్రీపోచమ్మ దేవాలయ సన్నిధిలో 30 మందికి,
మంచాల మండలం రంగాపూర్ మరియు జలాల్ మియపల్లిలో అవసరార్ధులకు రంగాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో 30 మంది అవసరార్థులకు అందింబడింది.
Thanks to everyone who involved in the #CAUSE @ #CARONA CRISIS TIME.
:~ #GSSTrust.
No comments:
Post a Comment