*దేశం బాగుండాలి అంటే ఊర్లు బాగుండాలి.. ఊర్లు బాగుండాలి అంటే ఊర్లో గుడి, బడి బాగుండాలి అని నమ్మి*
*ఊరి కోసం దేశం కోసం తన జీవితాన్ని సమర్పించిన ధన్యజీవి...*
ఎంతోమంది యువకులకు మార్గ నిర్దేశం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహాత్ముడు...
నమ్మిన సిద్దాంతం కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లే వీరుడు..
దేశం కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు ..
*తానొక్కడే కాకుండా తనతో పాటు వందలాది కార్యకర్తలను తయారు చేసిన కార్యోన్ముుకుడు...*
*పుట్టింది తన కోసం కాదు సమాజం కోసం..*
కాలం తయారు చేసుకున్న కారణ జన్మునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...
*ఆలయాలు కేవలం పూజలు, యజ్ఞాలు, యాగాల నిర్వహణకే కాదు, అవి ఆపన్న హస్తాలు, నిత్య చైతన్య కేంద్రాలు, సేవా కార్యక్రమాలకు నిలయాలు* అన్నీ కలిపి *ఆలయాలు మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే స్ఫూర్తితో *దేవాలయం కేంద్రంగా విద్యా, వైద్య రంగాలలో అవసరార్ధులకు సరైన సమయంలో ఆసరా అందివాలనే మహాసంకల్పంతో.*జ్ఞాన సరస్వతి సేవా సేవాసంస్థలు ప్రారంభించి @ (జ్ఞాన సరస్వతి సేవాసమితి ట్రస్ట్, జ్ఞానసరస్వతి సంస్థాన్ మరియు జ్ఞానసరస్వతి పౌండేషన్) వాటి తరఫున* సమాజ హితంకోసం నిరంతర సేవలో కొనసాగుతున్న
*సదా వెంకట్* గారికి సేవాసంస్థల తరపున జన్మదిన శుభాకాంక్షలు...
No comments:
Post a Comment