Sunday, 9 April 2023

HELPING HANDS @ CARONA



Facebook post of 10.04.20200

Thanks #HelpingHands🙏 & #Volunteering
@ #CARONA CRISIS TIME
 Kits with Daily Needs @ #10kgRice, *1kg Dal, #halfkgOIL, 1/4Kg IMLI, #MirchiPowder, #HALDI 
 for Carona Crises effected People.
స్పందించిన సహృదయులందరికీ కృతజ్ఞతలు🙏*.
*ఆపన్నులకు అభయ హస్తం*
దేవాలయం స్ఫూర్తిగా, సేవాతత్పరుల సహకారంతో కరోనా అపత్కాల సమయంలో ఆపదలో ఉన్న అవసరార్ధులకు జ్ఞానసరస్వతి సేవాసమితి ద్వారా నిత్యావసర వస్తువులు అందవేత..

స్థానిక అధికారుల సమన్వయంతో ఆయా గ్రామాల ముఖ్య వ్యక్తుల ద్వారా ఐదవ రోజున ..
            #ఐదవరోజు
*మల్కీజ్ గుడ గ్రామంలో 25 మందికి* మరియు *మేడిపల్లి గ్రామంలో 30 మందికి* kits అందవేత..

Thanks to everyone who involved in the CAUSE @ CARONA CRISIS TIME.
:~ జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్.
*జ్ఞానసరస్వతి దేవాలయం,నందివనపర్తి*
:~ GSSTrust.

Saturday, 8 April 2023

HELPING HANDS in CARONA

Thanks #HelpingHands🙏 & #Volunteering
@ #CARONA CRISIS TIME
 Kits with Daily Needs @ #10kgRice, *1kg Dal, #halfkgOIL, 1/4Kg IMLI, #MirchiPowder, #HALDI 
 for Carona Crises effected People.
స్పందించిన సహృదయులందరికీ కృతజ్ఞతలు🙏*.

*ఆపన్నులకు అభయ హస్తం*

దేవాలయం స్ఫూర్తిగా, సేవాతత్పరుల సహకారంతో కరోనా అపత్కాల సమయంలో ఆపదలో ఉన్న అవసరార్ధులకు జ్ఞానసరస్వతి సేవాసమితి ద్వారా నిత్యావసర వస్తువులు అందవేత..

స్థానిక అధికారుల సమన్వయంతో ఆయా గ్రామాల ముఖ్య వ్యక్తుల ద్వారా నాల్గవ రోజున ..
              *నాలుగవ రోజు*
*యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామ పంచాయతీ వద్ద 30 మందికి* మరియు *చింతపట్లలోని ఆంజనేయ స్వామి ఆలయ సన్నిధిలో 30 మందికి* kits అందవేత..

Thanks to everyone who involved in the CAUSE @ CARONA CRISIS TIME.
:~ *జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్*
*జ్ఞానసరస్వతి దేవాలయం,నందివనపర్తి*

:~ GSSTrust.

Friday, 7 April 2023

Helping Hands @ CARONA 08.04.2020

Thanks #HelpingHands🙏 & #Volunteering
@ #CARONA CRISIS TIME
 Kits with Daily Needs @ #10kgRice, *1kg Dal, #halfkgOIL, 1/4Kg IMLI, #MirchiPowder, #HALDI 
 for Carona Crises effected People.

స్పందించిన సహృదయులందరికీ కృతజ్ఞతలు🙏*.

#ఆపన్నులకు #అభయహస్తం
దేవాలయం స్ఫూర్తిగా, సహృదయులయిన సేవాతాత్పరుల సహకారంతో, కరోనా అపత్కాల సమయంలో ఆపదలో ఉన్న మనతోటి వారికి అందిస్తున్న సహకారం.
 

                 #మూడవరోజు
యాచారం మండలం గడ్డమల్లాయ గూడలోని శ్రీపోచమ్మ దేవాలయ సన్నిధిలో 30 మందికి, 

మంచాల మండలం రంగాపూర్ మరియు జలాల్ మియపల్లిలో అవసరార్ధులకు రంగాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో  30 మంది అవసరార్థులకు అందింబడింది.

Thanks to everyone who involved in the #CAUSE @ #CARONA CRISIS TIME.

:~ #GSSTrust.

Wednesday, 5 April 2023

ఆపన్నులకు ఆలయ అభయం @GST

Facebook post of 06.04.2020
శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి..
ఆపన్నులకు ఆలయ అభయం.

దేవాలయం స్ఫూర్తిగా, సహృదయులయిన సేవాతాత్పరుల సహకారంతో,అపత్కాల సమయంలో ఆపదలో ఉన్న మనతోటి వారికి అందిస్తున్న ఈ సహకారం
 ఎలాంటి తారతమ్యం చూపక
ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయం వద్దకు తీసుకోవాల్సిన వారిని పిలిచి నిత్యావసర వస్తువుల కిట్ ను అందించే ఏర్పాటు చేసుకుంది ట్రస్ట్.
దేవాలయ పరిసర గ్రామాలలో, స్థానిక అధికారుల ద్వారా  సమాచారం సేకరించి, అవసరాలలో  ఉన్న కుటుంబాలకు సహకారం అందిస్తుంది.
వారు పేదవారు బీదవారు అనే ఉద్దేశ్యంతో కాకుండా, ఆపదలో ఉన్నారు, అత్యవసరాలలో ఉన్నారు అనే భావనతో, ఆ భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తూ*...
*నిండైన సమర్పణా భావంతో అందించాలని ట్రస్ట్ సందేశం.

  గత 4 రోజులుగా కావాల్సిన సరుకులను తయారీ చేసుకుని, స్థానిక అధికారుల సమన్వయంతో ఈ రోజు ప్రారంబించిన  నిత్యావుసర కిట్ ల పంపిణీ.
ప్రారంభ కార్యక్రమములో స్థానిక CI గారు, RI గారు, ఆలయ క్షేత్ర గ్రామ సర్పంచ్  గారు మరియు
ఆలయ వ్యవస్థాపకులు సదా వెంకట్  మరియు ఆలయ వివిద మండలీల సభ్యులు పాల్గొన్నారు.
ప్రారంభ రోజు : ఆలయ పరిసర గ్రామం నజ్దిక్ సింగారంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద, ఆ గ్రామ సర్పంచ్ గారు సమన్వయంతో 20 మంది అవసర దారులకు అందించారు GNANA SARASWATHI SEVASAMITHI Trust సభ్యులు.
:~ GSSTrust.

HELPING HANDS to NEEDY


FACEBOOK Post of 06.04.2022
Thanks to Everyone Who Involving in the CAUSE @ #HELPINGHANDS to #NEEDY_ #CARONA CRISIS TIME*.
Our Efforts are going on. 
Join us Convenient.

 With the help of Local Officials_ #MRO, #MPDO, #POLICE Dept. and #PublicLeaders we will Distribute the Daily Need KITs for NEEDY in Near by Villages of Gnana Saraswathi Temple,NandhiWanaparthy, Yacharam Mndl, RR Dist.

_____________________________
సమాజంలో స్పందించే గుణం అమోఘం..అదే భారతీయం.
ఆపదలో ఉన్న తోటివారిని ఆదుకునే విషయంలో భారతీయులు అప్పటి నుండి ఇప్పటి వరకు.. ఎప్పటికీ విజేయులే...
అందులో ఆలయాలది అగ్రేసర పాత్రే.. 
  ఆనాటి నుండి నేటి వరకు  ఆలయాల ద్వారా మానవునికి  అందిన సంస్కారం, సహకారం అద్వితీయం.. అది గుణించలేనిది.
ఆలయాలు కేవలం యజ్ఞ_యాగాదులు, పూజా_ప్రసాదాలకే పరిమితం కాలేదు.
మనిషి నిత్య జీవితానికి కావలసిన చైతన్యాన్ని అందించాయి, సామాజిక కట్టుబాట్లను తెలిపాయి, అవుసరమైతే సంఘటిత శక్తులుగా నిలిచాయి... సమాజం అందకారంలో ఉన్నప్పుడు జ్ఞానజ్యోతులు వెలిగించాయి, ఆపదలో ఉన్నప్పుడు ఆపన్న హస్తాలయినాయి. అందుకే ఆలయాలు మానవ వికాస కేంద్రాలయినాయి..
ఇప్పుడు మనం అదే స్ఫూర్తిని కొనసాగిద్దాం. ఆపదలో ఉన్న తోటివారికి  మన పరిదిలో మనం అండగా నిలబడదాం. ఆ పరంపరను కొనసాగిద్దాం. అది మన సామాజిక భాద్యత కూడా.

_____________________________
భారతీయ సమాజం చాలా విశాలమైనది, దృడమైనది...
కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎన్నిటినో ఎదుర్కొన్నది..తిరిగి అంతే తీవ్రతగా కోలుకుని నిలబడ్డది...ఇప్పటికీ అదే స్థితిని కొనసాగిస్తున్నది. యావత్తు ప్రపంచం ఈ కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవడానికి అన్ని శక్తులను ఒడ్డి కూడా ఆ మహమ్మారి తీవ్రతను తట్టుకోలేకున్నది. 
కానీ భారతంలో పరిస్థితులు అందుకు కొంత బిన్నంగా కనిపిస్తున్నాయి... 130 కోట్ల జనాభా కలిగి ఉండి కూడా, ఆశించిన స్థాయిలో వసతులు ఏమీ లేకున్నా సంఘటిత శక్తిద్వారా కరోనా మహమ్మారిని నిలువరింపజేస్తున్న ప్రయత్నాలు అమోఘం. అందుకు సహకరిస్తున్న భారతీయుల క్రమశిక్షణ గొప్పది...
  అందరం కలిసి చేస్తున్న ఈ ప్రయత్నానికి ప్రకృతి ప్రసాదంగా, కాలం తయారుచేసి పంపిన నాయకత్వ పటిమ కూడా  గొప్ప మార్గదర్శనం చేస్తున్నది. మనందరి సామూహిక మరియు సంఘటిత క్రమశిక్షణ ఈ కరోనా మహమ్మారి నుండి తప్పక తప్పిస్తుంది.. అజేయులుగా నిలుపిస్తుంది.
ఇంతటి సంఘటిత క్రమశిక్షణను  ఇంకొన్నాల్లు అనుసరిస్తే మనం తప్పక విజయం సాదిస్తాం.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02rPi724D7d5q7pd1vN1KLLQwuxsBUiq7rY7tpFxFXt3J6TpD5EqYHFGQDWf6UBTZRl&id=100006723364953&mibextid=Nif5oz

భారత్ మాతాకీ జై.
:~ సదా వెంకట్.
GSSTrust.

Tuesday, 4 April 2023

Akella Raghavendra @GST

Facebook Post of 5th May 2014
జ్ఞానసరస్వతి దేవాలయాన్ని దర్శించుకున్న ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, రచయిత, IAS గ్రూప్ I ,గ్రూప్ II వంటి పోటీ పరీక్షల అభ్యర్తులకు శిక్షకుడు శ్రీ. ఆకెళ్ళ రాఘవేంద్ర గారు.
Sri. AKELLA RAGHAVENDRA garu,Trainer for IAS Aspirants, Motivational Speaker, Author....
 Visits the GNANA SARASWATHI TEMPLE
 .