శ్రీ భక్తాంజనేయస్వామి దేవాలయ సహిత
శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి..
కుంభాభిషేక కార్యక్రమ సన్నాహక సమావేశం...
జులై 20 & 21వ తేదీలలో జరిగే శ్రీ భక్తాంజనేయస్వామి దేవాలయ కుంభాభిషేక కార్యక్రమ ఏర్పాట్ల సమీక్ష సమావేశం నిర్వహించిన సేవాసమితి..
కులదైవాల కోసం నిర్మించబడ్డ/నిర్మిస్తున్న ఆలయాల కమిటీల ముఖ్య సబ్యులచే "సమన్వయ మండలి" ఏర్పాటు..
మానవ వికాసకేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే ఆశయ స్పూర్తితో నిర్మితమైన జ్ఞానసరస్వతి దేవాలయ కార్యక్రమాలు మరియు ఆలయం కేంద్రంగా విద్య, వైద్యం కోసం జరుగుతున్న/జరిగే సేవా కార్యక్రమాల నిర్వహణలో అందరూ బాగస్వాములు కావాలని నిర్ణయం..
సబ్యులందరికీ ధన్యవాదాలు.
~~: జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్.