జనవరిలో జరిగే ""శ్రీసరస్వతి మహాయజ్ఞం""లో 108 గ్రామాల ప్రజలను భాగస్వామ్యులను చేయాలనే ఉద్దేశ్యంతో "మహాయజ్ఞ చైతన్య రథయాత్ర" ఈ రోజు ఉ. 10:00 గo. లకు శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం నుండి ప్రారంభం జరిగింది.
నందివనపర్తి సరస్వతి దేవాలయం కేంద్రంగా 50 కి. మీటర్ల పరిధిలోని 108 పరిసర గ్రామాలలో ఈ రథ యాత్ర కొనసాగుతుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహాయజ్ఞ మాతృమండలి సభ్యుల మంగళ హారతులతో మొదలు అయ్యింది.. ఈ కార్యక్రమంలో అట్టహాసంగా ప్రారంభం అయిన మహయజ్ఞ చైతన్య రథయాత్ర..
ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు సదావెంకట్ రెడ్డి గారు, ఇడుకుల్ల యాదయ్యగారు, బ్రహ్మచారి గారు, జోగిరెడ్డి గారు, జలంధర్ రెడ్డి గారు, వెంకట్ రెడ్డి గారు, రాజు నాయక్, రామనాథం, గణేష్, పాండురంగారెడ్డి, దామోదర్, జయేందర్, రాఘవేంద్ర శర్మ, శివకుమార్, నిఖిల్, మహెందర్ మాత్రు మండలి సభ్యులు ప్రమోద, రుద్ర, సరస్వతి, రేణుక, అంజమ్మ, రాధిక తదితరులు ఫాల్గొన్నారు
~ మహాయజ్ఞ సమన్వయ కమిటీ.

No comments:
Post a Comment