28.10.2013 Activity.
- : స్పూర్తి:-
మొదటి సంపాదన సమాజ కార్యానికి సమర్పణ
విద్యార్థుల వికాసంకోసం-విద్యార్థుల భాగసామ్యంతో నిర్మితుమవుతున్న జ్ఞానసరస్వతి దేవాలయ నిర్మాణ విదానానికి ప్రభావితుడై జ్ఞానసరస్వతి దేవాలయ అభివ్రుద్ది పనులకు తన మొదటి నెల జీతాన్ని సమర్పించుకున్న యాలాల కృష్ణార్ డ్డి.
గత 6సం ! రాల నుండి దేవాలయం స్పూర్తికేంద్రంగా, జ్ఞానసరస్వతి ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొంటూ........... గత సంవత్సరం నవరాత్రులలో దేవాలయాన్ని దర్షించుకుని అమ్మవారికి మొక్కుకున్న కారనంగా - అమ్మవారి అనుగ్రహంతో తనకు సిండికేట్ బ్యాంకులో ఉద్యోగం వచ్హినందుకు తన మొదటి నెల జీతాన్ని (16000/-) అమ్మవారికి సమర్పిచుకున్న కరీం నగర్ జిల్లా, సిర్సిల్ల మండలం బసవాపురం గ్రామస్తుడు యాలాల తిరుపతిరెడ్డి కుమారుడు యలాల కృష్ణారెడ్డి తన సోదరుడు మరియు మిత్రబృందంతో కలిసి జ్ఞానసరస్వతి దేవాలయంలో పూజ నిర్వహించి
ఆలయ ఫౌండర్& మేనెజింగ్ ట్రస్టీ సదావెంకట్రెడ్డికి సమర్పించాడు .
కార్యక్రమంలో ఆలయ నిర్వహణ మండలి సబ్యుడు రామనాథం , సలహామండలి సబ్యుడు ఇడుకుల్ల యాదయ్య , పూజారి రాఘవేందర్ మరియు సేవాదల్ సబ్యులు .. శివ,మహెందర్, శివకుమర్, నిఖిల్ తదితరులు పాల్గొని దాతలకు అభినందనలు తెలుపుతూ
సన్మానించడం జరిగింది.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0aMgacybj1rqC1vkY9u5nkGDiXTgBomC2MteHtdpx7C9tuxEXqSKcsgqN2n5k74aml&id=100006723364953&mibextid=Nif5oz
No comments:
Post a Comment