*జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.*
అమ్మవారి హంస వాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ...
#వాగ్దేవిమాత బృందం నుండి
1. Rose Buds High School, బాగాంబర్ పేట్
2. రాంచంద్ Girls High School
3. సత్యసాయి విద్యావిహార్, DD కాలనీ
4. Navya High School, అంబర్ పేట్
పాఠశాలలకు వెళ్లడం జరిగింది. విద్యా సంస్థలకు CONCEPT వివరించి, విద్యార్థులకు 520 హంస వాహన Stickers ఇవ్వడం జరిగింది.
:~ #జ్ఞానసరస్వతిసంస్థాన్.
No comments:
Post a Comment