GSS_Saraswathi Maha Yagna Samanvaya Committee.
శ్రీ మాత్రే నమః...
శ్రీ సరస్వతీ మహయజ్ఞ సమన్వయ కమిటీ సమావేశం on 02.09.2017,శనివారం (బక్రీద్).
9 కమిటీల అద్యక్షులు మరియు సహాయకులతో సమవేశము.. 02.09.18 రోజున ఉ. 9 గ.లకు. అయ్యప్ప దేవాలయం, కర్మన్ ఘాట్. కమిటీల ద్వారా జరిన పనులను చర్చించి జరగబోయే కార్యక్రమ స్వరూపాన్ని నిర్ణయించిన సమావేశం.
మాన్యులు శ్రీ అప్పాల ప్రసాద్ జి (సామాజిక సమరసత రాష్ట్ర అద్యక్షులు) మరియు ఇతర పెద్దలు సమావేశంలో ఉన్నారు.. అన్ని స్థాయిలు మరిచి సమిష్టిగా, సమన్వయంతో సరస్వతి మహాయజ్ఞం సంపూర్ణం చేయాలని సంకల్పం.🙏🙏
No comments:
Post a Comment